
సినిమా ఫలితం ప్రజలు ఎలా ట్రీట్ చేస్తున్నారో తెలియజేస్తోంది ఈమె. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం జనాలు నిషేధించిన డిమాండ్ అని ఆమె అభిప్రాయంగా తెలియజేసింది. నార్త్ లో ప్రేక్షకులు ఈ సినిమాని బ్యాన్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేయడంతో సౌత్ లో కూడా ఈ సినిమా విడుదల చేయాలని భావించారు. అయితే సౌత్ ఇండియన్ భాషల్లో కూడా ఈ సినిమా నిరాశ మిగిల్చింది.
ఇక సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేసిన ప్రతి ఒక్కరీ విజయంగా ఈ సినిమా ఫ్లాఫ్ అని విజయశాంతి తెలుపుతోంది. ఈ విజయం హిందూ సమాజం ది మరియు బిజెపి కార్యకర్తలది అన్నట్లుగా ఆమె తెలియజేసింది. సోషల్ మీడియాలో అమీర్ ఖాన్ కు వ్యతిరేకంగా ఇంకా భారీ ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉన్నదని చెప్పవచ్చు. బిజెపి మరియు హిందూ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వల్లే ఈ సినిమాకు మినిమం వసూళ్లు కూడా రావట్లేదు లేకపోతే ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ వర్గాల వారిని పూర్తిస్థాయిలో ఆందోళనకు గురి చేస్తోందని చెప్పవచ్చు.