
ఇక అందువల్లే షూటింగ్ ను పేస్ మెల్లగా చేస్తున్నారని , డిసెంబర్ 18వ తేదీని కొత్త రిలీజ్ డేట్ గా భావిస్తున్నట్టు తెలుస్తోంది . అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది . అఖండ 2 – ఎక్స్‌పెక్టేషన్ పీక్‌లో ! బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే . ఇప్పుడు అదే కాంబోలో వస్తున్న ‘అఖండ 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి . సనాతన ధర్మం చుట్టూ కథ సాగుతుందని లీకులు చెబుతున్నాయి . ఈ సినిమాలో: ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీతం: థమన్ , దర్శకత్వం: బోయపాటి శ్రీను .... అభిమానులు సినిమా ఆలస్యంపై నిరాశపడుతున్నా, అత్యుత్తమ క్వాలిటీతో సినిమా రావాలంటే కొంత సమయం ఇవ్వాల్సిందే అని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు