
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవడం వల్ల ఆడియన్స్ ఐడెంటిటీ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ క్రమంలో శ్రీయ తన హాట్ హాట్ అందాలతో అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా యు అండ్ ఐ మేగజైన్ కోసం అమ్మడు మరింత రెచ్చిపోయింది. ఈ మేగజైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్ సోషల్ మీడియాని వేడెక్కించే అందాల ప్రదర్శన చేసింది శ్రీయ శరణ్. పొట్టి గౌనులో అమ్మడు చేస్తున్న గ్లామర్ ట్రీట్ ఆడియన్స్ కు నిద్ర పట్టకుండా చేస్తుందంటే నమ్మాల్సిందే.
సినిమా ఛాన్స్ లు ఎలా ఉన్నా తన ఇన్ స్టాగ్రాం లో ఉన్న 4 మిలియన్ ఫాలోవర్స్ కి అందాల విందు అందిస్తూ అంతకూంత క్రేజ్ తెచ్చుకుంటుంది శ్రీయ. అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో చూసి కుర్ర హీరోయిన్స్ సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం కన్నడలో ఉపేంద్ర నటించిన కబ్జ సినిమాలో నటించింది శ్రీయ కన్నడ నుంచి వస్తున్న మరో కె.జి.ఎఫ్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాతో మరోసారి శ్రీయ సత్తా చాటనుంది. శ్రీయ సినిమాలే కాదు ఫోటో షూట్స్ కూడా సూపర్ పాపులర్ అవుతున్నాయి. అప్పుడప్పుడు సినిమాలు.. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ వీటితోనే శ్రీయ కెరీర్ కొనసాగిస్తుంది.