

IMDB విడుదల చేసిన ఈ లిస్టులో మొదటి స్థానంలో సమంత చూడు దక్కించుకోవడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. Imbd మూవీ డేటా బేస్ తెలిపిన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రతి సినిమాతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రేటింగ్స్ వస్తూ ఉంటాయి అటు మనదేశంలో పాపులర్ స్టార్ ఎవరనే విషయాన్ని ప్రేక్షకుల స్పందన బట్టి రేటింగ్స్ ఇస్తూ ఉంటామని తెలుపుతూ ఉంటారు అలా మన దేశంలో తాజాగా సెలబ్రిటీల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది.
ఇండియన్ సెలబ్రెటీల జాబితాను ప్రకటించిన ఐ ఎం బి డి సంస్థ.. గతంలో సమంత తొమ్మిదో ప్లేస్ లో ఉండగా ఈసారి మొదటి స్థానంలో రావడం జరిగింది. అదే లిస్టులో పూజా హెగ్డే 5 వ స్థానంలో ఉన్నది ఇప్పటికే ఆర్ మార్క్స్ లిస్టులో సమంత వరుసగా ఏడుసార్లు టాప్ లో నిలవడం గమనార్హం. ప్రస్తుతం సమంత డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ఇతర భాషలలో పలు వెబ్ సిరీస్లలో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది సమంత. ఇక సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది.