
అయితే ఇప్పుడు ఆ హీరో సెన్సేషన్ డెసిషన్ తీసుకున్నారట. నెక్స్ట్ తను చేయబోయే సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ గా ఉండాలి అంటూ నిర్ణయించుకున్నారట . ఆయన సినిమాలు హిట్ అయ్యి కోట్లకి కోట్లు లాభం వచ్చేస్తుంది అనేది ఆయన ఫిలింగ్. అంతేకాదు నెక్స్ట్ తను చేసే సినిమాలో అందరూ బిగ్ బడా స్టార్స్ నే పెట్టుకోవాలి అని .. అదే విధంగా ఈసారి ఆస్కార్ అవార్డు కొట్టేంత రేంజ్ లోనే తన ఫిలిం చేయాలి అంటూ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు తెలుగు స్టార్ అయ్యుండి తెలుగోళ్లనే చీప్ గా చూస్తూ.. వేరే బాష నటులను తన సినిమాలో పెట్టుకోవాలి అనుకుంటున్నారట.
దీంతో హీరోని ఏకేస్తున్నారు జనాలు . ఏదో గుడ్డిలో మెల్లగా ఒక సినిమా హిట్ అయింది. అంత మాత్రాన అన్ని హీట్ అవుతాయా..? నువ్వు నీ ఓవరాక్షన్ కాకపోతే అంటూ ముందు నుంచి ఆ హీరోని టార్గెట్ చేస్తే జనాలు మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు హెడ్ వెయిట్ అనేది లిమిట్స్ లో పెట్టుకో ఓవర్ చేస్తే అసలకే మోసం వస్తుంది . కెరియర్ సంక నాకి పోతుంది.. అప్పుడు ఇండస్ట్రీ నుంచి నువ్వు తప్పుకోవాల్సిందే అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు జనాలు. మొత్తానికి ఒక సినిమా కే ఈ హీరోకి హెడ్ వెయిట్ పూర్తిగా పెంచేసింది అన్న కామెంట్స్ దక్కించుకుంటున్నాడు ఈ తెలుగు హీరో . ఇకనైనా అలాంటి అతి ఓవరాక్షన్ పనులు తగ్గించుకుంటే బెటర్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . చూద్దాం మరి ఈ సో కాల్డ్ తెలుగు హీరో ఏం చేస్తాడో..???