
దానికి రీజన్ ఆమె రొమాంటిక్ సీన్స్ లో నటించకపోవడమే కారణం అంటూ కూడా తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు స్పెషల్ గా రిక్వెస్ట్ చేసిన సరే అలాంటి సీన్స్ లో నటించే అవసరం వస్తుందని.. భారీ ప్రాజెక్ట్స్ ను.. భారీ ఆఫర్ లను రిజెక్ట్ చేసిందట సాయి పల్లవి . కాగా ఎందుకు సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో నటించదు అన్న సంగతి ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే గతంలో ఆమె స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు హాట్ గా కనిపించిందని ..ప్రేమమ్ సినిమా హిట్ అయిన తర్వాత ఆ వీడియోని తెగ ట్రెండ్ చేస్తూ తన కుటుంబ సభ్యులను ఎంతగానో డి గ్రేడ్ చేశారని .. అప్పుడే ఆమె డిసైడ్ అయిందని .. అలాంటి బట్టలు అస్సలు వేసుకోకూడదు. అలాంటి చెడ్డ పేరు తీసుకొచ్చే సినిమాలు చేయకూడదు అంటూ ఆమె మైండ్లో ఫిక్స్ అయిపోయిందట. అందుకే సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లోనూ వల్గర్ బట్టల్లోను ఎక్కడ తన బాడీని ఎక్స్ పోజ్ అస్సలు చేయదు...అందుకే సాయి పల్లవి అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా చాలా ఇష్టం ఆమె సినిమా చూడడానికి ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు..మంచి బట్టలు వేసుకొని చాలా పద్ధతి గా ఉంటారు అందుకే ఆమెకి అంత క్రేజ్ అయితే వచ్చింది…