

ఇక సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటే పలు గ్లామర్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా తన అందచెందాలతో మైమరపిస్తూ ఉంటుంది. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన రాశి ఖన్నా ఆ తర్వాత స్లిమ్ అయ్యి మరింత అందంగా కనిపిస్తోంది. చివరిగా సర్దార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇతర భాషలలో కూడా నటించేందుకు ఎక్కువ మక్కువ చూపుతోంది ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాలలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా రాశి ఖన్నా దేవకన్య గెటప్ వేసి తన నడుము నాభి అందాలను ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఈ అమ్మడు ఎద అందాలను నడుము అందాలను చూపిస్తూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
