టాలీవుడ్ ,బాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు పొందిది హీరోయిన్ దిశాపటాని.. నిరంతరం సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతోనే రచ్చ చేస్తూ ఉంటుంది. వీటివల్లే సోషల్ మీడియాలో ఈ ముగ్గు భారీ క్రేజ్ పెరిగిపోయింది. సినిమాల ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈమె అందాల ప్రభావం మాత్రం కుర్రకారులకు గుబులు పుట్టించేలా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఘాటైన అందాలతో కుర్రాలను రెచ్చగొడుతూ ఉంటుంది.దిశాపటాని నటించిన మొదటి సినిమా లోఫర్ సినిమాతోనే గ్లామర్ షో తో హీటెక్కించింది.


అప్పటినుంచి ఇప్పటివరకు తన చిత్రాలలో ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియన్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ  వచ్చిన అవకాశానికల్లా తన వంతు న్యాయం చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా దిశాపటాని సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. బ్లాక్ బికినీలో తన నడుము అందాలతో ప్రైవేట్ పాట్స్ చూపిస్తూ కుర్రాళ్లను మరింత రెచ్చగొట్టేలా కనిపిస్తోంది.


అలాగే మరికొన్ని ఫోటోలలో టూ హాట్ గా కనిపిస్తూ వయ్యారాలు వలుకుతూ తన మత్తు కళ్ళతో కుర్రాళ్లను రెచ్చగొట్టేలా కనిపిస్తోంది దిశాపటాని. అందాలను చూపిస్తూ మరింత రచ్చ చేయడమే కాకుండా ఘటైన ఫోజులతో కత్తిలాంటి చూపులతో కుర్రాళ్లకు కిక్కెక్కించేలా చేస్తూ ఉన్నది దిశా పటాని. ఇక ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ సైతం ఈ స్థాయిలో అందాల ఆరబోత చేసిన తర్వాత ఇవి వైరల్ కాకుండా ఉంటాయా అంటు కామెంట్స్ చేస్తున్నారు. కల్కి సీక్వెల్లో కూడా దిశా పటాన్ని నటించబోతోంది అలాగే బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో కూడా ఈమెను తీసుకోబోతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి హాట్ ఫోటోలతో మరొకసారి వైరల్ అవుతోంది దిశాపటాని.

మరింత సమాచారం తెలుసుకోండి: