జంతువులు ఇప్పుడు సరదాగా ఉంటాయి. ఒక్కోసారి అవి చేస్తున్న కొన్ని సంఘటల వీడియో లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతున్నాయి. వరల్డ్ వైడ్ ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ఫన్నీ గా ఉన్నాయి. తాజాగా కుక్కల కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లంతా నోరెళ్లబెడుతున్నారు. అయితే.. కుక్కలు చాలా తెలివైన జంతువులు. విశ్వాసానికి ప్రతీకగా ఉంటాయి. ఎవరైనా వాటికి హాని తలపెడితే.. అవి హాని తలపెడతాయి. ప్రేమ తో మెలిగితే.. అంతే ప్రేమను కనబరుస్తాయి. అందుకోసమే చాలామంది వాటిని పెంచుకుంటుంటారు.


అయితే, కుక్కల తో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. మీరు సోషల్ మీడియా లో ఇలాంటి వీడియోలు చాలానే చూసి ఉంటారు. అందులో ప్రజలు కుక్కల తో ఆడుకోవడం కనిపిస్తుంది. ఇప్పుడు వైరల్ వీడియో కుక్కల వీడియో కావడం విశేషం. అందులో కుక్కలు చాలా సరదాగా ఆడుకోవడం కనిపిస్తుంది. చాలా కుక్కలు కలిసి బెలూన్‌ తో ఆడుకోవడం కనిపిస్తుంది. అది చూడటానికి చాలా ఫన్నిగా వుంటుంది. అచ్చం మనుషులు ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంది. 


వాలీబాల్ ఆడటాన్ని మీరు తప్పక చూసి ఉంటారు. అందులో చాలా మంది ఆటగాళ్ళు ఉంటారు. వారంతా బంతిని కొడుతూ కనిపిస్తారు. అలాగే.. వైరల్ అవుతున్న వీడియోలో అచ్చం ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కుక్కలు బంతితో కాకుండా బెలూన్‌ తో ఆడుతున్నాయి. వాలీబాల్ ప్లేయర్ చేతిలో బంతిని పట్టుకున్నట్లుగా.. ఇక్కడ కుక్కలు దూకుతూ బెలూన్‌ను తలతో కొడుతుంటాయి. కుక్కలు ఆడుకునే చోట అదో పెద్ద మైదానం.. అయితే వాటికి చాలా సరదాగా ఉన్నాయి. ఈ వీడియోను మీరు తప్పకుండా చూసి కాసేపు నవ్వుకొండి.. ఎంత అందంగా ఉందొ.. మీరు కూడా ఆ కుక్కల సరదా వీడియో ను మీరు కూడా చూడండి.



మరింత సమాచారం తెలుసుకోండి: