తెలుగు ప్రేక్షకుల తో ముద్దుగా స్వీటీ అని పిలి పించుకుంది అనుష్క శెట్టి. ఆమె కన్నడ నుంచి వచ్చినా కూడా తెలుగు లో భారీ ఫాలోయింగ్‌ సంపా దించుకుంది.

చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్  స్థాయి కి ఎదిగిపోయింది. తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. అయితే అనుష్క శెట్టి ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో బాగా దూసుకు పోతోంది.

అయితే ఆమె మీద కూడా ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి. ముఖ్యం గా స్టార్ హీరో ప్రభాస్‌ తో అనుష్క శెట్టి లవ్‌ లోఉందని అలాగే వీరిద్దరూ పెళ్లి చేసు కుంటారని చాలా రూమర్లు పుట్టు కొచ్చాయి. అందుకు తగ్గట్టే వారిద్దరు కూడా న డుచుకోవడంతో ఈ అనుమా నాలు మరింత గా బలపడ్డాయి. కానీ తామిద్దరి మధ్య అలాం టివి ఏమీ అస్సలు లేవని వీరిద్దరూ చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు.


ప్రభాస్‌ కూడా అనుష్క తనకు బెస్ట్‌ ఫ్రెండ్ అంటూ చాలా సార్లు చెప్పాడు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క.. తన ఫస్ట్‌ క్రష్ ఎవరో కూడా చెప్పేసింది. ఆయన ఎవరో కాదు మాజీ క్రికెటర్‌ అయిన రాహుల్‌ ద్రవిడ్. అవునండి.. అప్పట్లో రాహుల్‌ కు అమ్మాయి ల్లో పిచ్చ ఫాలో యింగ్ ఉండేది.

అనుష్క కూడా రాహుల్‌కు బాగా ఫిదా అయిపో యింది. అప్పట్లో రాహుల్ బ్యాట్‌ పట్టుకుని గ్రౌండ్‌ లోకి దిగితే ఫోర్లు, సిక్సుల తో తెగ విరు చుకు పడేవాడు. అందుకే ఆయన ఆడే విధానాని కి అనుష్క కూడా ఫిదా అయి పోయింది. కానీ అతన్ని పెద్ద గా కలవ లేదని కూడా తెలిపింది. సినిమా ల్లోకి రాక ముందు నుంచే అత నంటే నాకు పిచ్చి అంటూ చెప్పుకొచ్చింది అనుష్క

మరింత సమాచారం తెలుసుకోండి: