
అలాగే మోహన్ బాబు, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్ అనన్య నాగళ్ళ ,యాంకర్ వర్షిని తదితర నటీనటుల సైతం నటించారు. ఇందులో స్టార్ కాస్ట్యూమ్స్ కు ఉన్న ఇంపార్టెంట్ కథలో లేకపోవడంతో పాటు VFX కూడా కాస్త నాసిరకంగా ఉండడంతో ఈ సినిమాకు మైనస్ గా మారింది. ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. తాజాగా ఓటీటి లోకి ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటి దిగ్గజ సంస్థలలో amazon PRIME ఇది సినిమాని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను దాదాపుగా రూ .20 కోట్ల రూపాయలకు పైగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా అభిమానులను నిరాశపరచడంతో విడుదలైన నెల రోజులలోపే ఓటీటి లోకి వచ్చేస్తోంది. ఈ నెల 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత సిటా డెల్ అనే వెబ్ సిరీస్లో నటించింది ఈ వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ అవుతున్నది. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి చిత్రంలో కూడా నటిస్తోంది. మరి శాకుంతలం సినిమా ఓటీటి లోనైనా సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.