టాలీవుడ్ లోకి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ షాలిని పాండే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ఆ చిత్రం లో కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి బాగానే ఆకట్టుకున్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో బరువు తగ్గి అవకాశాల కోసం పలు రకాలు ప్రయత్నాలు చేసిన అడపా దడపా సినిమాలలో అవకాశాలు మాత్రం వస్తున్నాయి. సోషల్ మీడియా లో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.తన మొదటి చిత్రంతోనే గ్లామర్ తో రొమాన్స్ తో కుర్రకారులను ఆకట్టుకున్న షాలిని పాండే బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీ లో రణవీర్ సింగ్ సరసన ఒక చిత్రం లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా షాలిని పాండే పద్ధతులన్నీ పక్కన పెట్టేసి పూర్తిగా బికినీని తలపించే విధంగా బ్లాక్ షర్టులో రెచ్చిపోయి మరి అందాలను ప్రదర్శిస్తోంది.ముఖ్యంగా తన క్లివెజ్ తో కుర్రకారులను మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది షాలిని పాండే.
అవకాశాల కోసం రోజు రోజుకి హద్దులు చెరిపేస్తూ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా తన గ్లామర్ తో మైమరిపిస్తోంది .ఏకంగా బాటమ్ యాంగిల్ లో కెమెరా పెట్టి తన లోదుస్తులను చూపిస్తూ కుర్రాళ్లకు షాకిస్తోంది షాలిని పాండే. ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది. కేవలం గ్లామర్ ని ఆయుధంలా చేసుకొని అందాలను ప్రదర్శిస్తూ అవకాశాల కోసం గాలం వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఇప్పటికైనా షాలిని పాండేకు అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి మరి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: