టాలీవుడ్ లో భారీ చిత్రాలలో ఒకటిగా స్థానం పొందిన కేజిఎఫ్ రెండు చాప్టర్లు మనందరికీ గుర్తుండే ఉంటాయి. పాన్ ఇండియా రేంజ్ లో సునామి సృష్టించిన ఈ మూవీస్ ద్వారా హీరో యష్ ఏ విధమైన పాపులారిటీస్ పొందడం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ తోనే యష్ పాన్ ఇండియా హీరోగా మారాడు . ఇక దర్శకుడు ప్రశాంత్ నీళ్ళు కూడా ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ దర్శకుడుగా పేరును సంపాదించుకున్నాడు .


2022 ఏప్రిల్ 14న విడుదలైన కే జి ఎఫ్ చాప్టర్ 2 జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసింది . అయితే పార్ట్ 2 క్లైమాక్స్ లో చాప్టర్ 3 ఉన్నట్లు కన్ఫామ్ చేయడం జరిగింది . దీంతో కేజిఎఫ్ చాప్టర్ 3 రాబోతుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఇక ప్రజెంట్ తాజాగా ప్రశాంత్ నీలి కే జి ఎఫ్ చాప్టర్ 3 కి ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది . బుధవారం ఆయన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ గా మారింది .


అయితే కొన్ని వర్గాలు ఇన్స్టాలో పోస్ట్లు నిజంగానే ఆయన ఖాతా ద్వారా వచ్చిందా లేదా పేరడీ అకౌంట్ ద్వారా వైరల్ చేయబడిందా అనే రచ్చ జరుగుతుంది . ఇక ఇప్పటివరకు అధికారికంగా ఏ ప్రకటన రాలేదు . అందువల్ల కొన్ని వార్తలు ఫేక్ కూడా కావచ్చు అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు . ప్రస్తుతానికి ప్రశాంత్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు . దీని అనంతరం ప్రభాస్ తో సలార్ 2 పూర్తిచేసిన తరువాతనే కేజిఎఫ్ చాప్టర్ 3 సెర్చ్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది . మరి ఇది ఎంతవరకు నిజమో ప్రశాంత నీల్ స్పందిస్తేనే కానీ క్లారిటీ రాదు .

మరింత సమాచారం తెలుసుకోండి: