
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు నిరంతర పోరాటం చేస్తామని... రాష్ట్రాల నడ్డి కేంద్రం విరు స్తుం దన్నారు మంత్రి తలసాని. బిజేపీ రాష్ట్ర నేతలు డ్రామాలు చేస్తున్నారని... దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి ఢిల్లీలో ధర్నా చేస్తామని స్పష్టం చేశారు తల సాని. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీజేపీ నేతలని పిలిచి చెప్పాలని కేంద్ర బీ జే పీ నేతలను కోరుతున్నామన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నేల12 వ తేదిన జరిగే రైతు మద్దతు ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో పయని స్తుట్టే... కేంద్ర ప్రభు త్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాల ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్. *తెలంగాణ రాష్ట్రంలో తెలం గాణ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్దెత్తున... ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో వరి సాగు పెరిగిందని వెలిపారు మంత్రి తలసాని.