
One plusnord-c2, 5g
వన్ ప్లస్ నార్డ్ c-2 మొబైల్ ముందుగా దీని ధర రూ.19,999 రూపాయల దొరకి అమ్ముడవుతుండగా ఈ మొబైల్ రూ.1000 రూపాయల డిస్కౌంట్తో ప్రస్తుతం రూ.18,999 రూపాయలకే ప్రారంభమైన ధరతో ఆఫర్ను అందిస్తోంది.ఈ మొబైల్ అమెజాన్ నుండి అన్ని ప్రధాన బ్యాంకులు క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డు మీద అతి తక్కువ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. ప్రతి నెల ఈఎంఐ ద్వారా కేవలం రూ.908 రూపాయల నుండి ప్రారంభం అయ్యే విధంగా సమకూర్చింది.
వన్ ప్లస్ మొబైల్ స్పెసిఫికేషను విషయానికి వస్తే:
వన్ ప్లస్ మొబైల్ ఈ లేటెస్ట్ ఫైవ్ జి స్మార్ట్ మొబైల్ పంచ్ హోల్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.59 ఇంచుల అంగుళాల FHD డిస్ప్లేను కలదు. ఇందులో మనం న్యాచురల్ కలర్స్ ని కూడా ఆస్వాదించవచ్చు ఈ మొబైల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5g ఆక్టో కోర్ ప్రాసెస్ తో పనిచేస్తుంది. ఈ మొబైల్ 8GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ మొబైల్ ఆఫర్ అమెజాన్ లో అందుబాటులో ఉంది.