
REALME 11 సిరీస్ కు సంబంధించిన మొబైల్ న ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ ప్రకారం జూన్ 8 నుంచి ఈ సిరీస్ మొబైల్ ఆఫ్లైన్లో ఫ్రీ బుకింగ్ అందుబాటులో కలదు.. అంతేకాకుండా ఫ్రీ బుకింగ్ చేసుకున్న వారికి రూ.4499 విలువైన రియల్ మీ వాచ్-2 PRO నీ ఉచితంగా ఇవ్వబడుతుందట.
REALME -11 PRO
ఈ మొబైల్ ధర ఇండియాలో రూ.22,000 నుంచి రూ.23,000 రూపాయల మధ్యలో ఉండబోతుందని సమాచారం. REALME -11 PRO + మొబైల్ సుమారుగా రూ.28,000 నుంచి రూ.29 వేల రూపాయలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
REALME -11 PRO మొబైల్ స్పెసిఫికేషన్స్:
ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.7 అంగుళాలు కార్వెడ్ అమౌంల్డ్ డిస్ప్లేతో కలదు. ఈ స్మార్ట్ మొబైల్ HDR 10+ వంటి ఫీచర్స్ కలదు. ఇక ప్రాసెస్ విషయానికి వస్తే మీడియా టెక్ డైమెన్సిటి 7050 ప్రాసెస్ కలదు.. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 8GB RAM+128 GB స్టోరేజ్ కలదు.. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా స్మార్ట్ మొబైల్ పనిచేస్తుంది.. రియల్ మీ 11 PRO+ 200 mp మెగా ఫిక్సెల్ తో కలదు.. అలాగే 8 mp అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్..2 mp మైక్రో సెన్సార్ కలదు.. బ్యాటరీ విషయానికి వస్తే 4870 MAH బ్యాటరీ సామర్థ్యం కలదు..11 PRO + 100 W ..11 PRO లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలదు.