నార్త్ బ్యూటీ పూజా హెగ్దే మొదటి సినిమా తమిళ్ లో చేయగా ఆ తర్వాత తెలుగులో ఛాన్స్ లు అందుకుంది. టాలీవుడ్ లో కూడా మొదటి రెండు సినిమాలు నిరాశపరచినా డీజే సినిమాతో బికినీ ట్రీట్ తో అదరగొట్టేసింది. ఇక అప్పటి నుంచి అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా యూత్ లో తన హాట్ ఇమేజ్ ని కాపాడుకునేలా అమ్మడు సినిమాల్లో గ్లామర్ షోతో పాటుగా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. సినిమాలకు గ్యాప్ వచ్చిన ప్రతిసారి అమ్మడు ఫోటో షూట్ తో అలరిస్తుంది.

లేటెస్ట్ గా రెడ్ కలర్ డ్రెస్ లో పూజా బేబ్ తన అందాలతో అదరగొట్టేసింది. తన లేటెస్ట్ క్లిక్స్ తో అమ్మడు అదరగొట్టేస్తుంది. పూజా బేబీ చేస్తున్న ఈ ఫోటో షూట్ చూసి కుర్రాళ్లకు నిద్ర పట్టట్లేదు. అమ్మడు నివ్వులా రెచ్చిపోతే మాకు నిద్ర పడుతుందా అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ తో నటిస్తుంది. ఆ సినిమా తర్వాత తెలుగులో మరో స్టార్ సినిమా డిస్కషన్ లో ఉందని తెలుస్తుంది.

బాలీవుడ్ లో మాత్రం రీసెంట్ గా వచ్చిన సల్మాన్ సినిమా కూడా షాక్ ఇవ్వడంతో పూజా కి హిందీలో మళ్లీ షాక్ తగిలింది. అయితే సౌత్ లో మాత్రం పూజా హవా కొనసాగుతుంది. తెలుగులో మరో ఐదారేళ్లు అమ్మడికి తిరిగు లేదనిపించేలా చేస్తుంది. అందుకే పూజా షేర్ చేస్తున్న ఫోటో షూట్  వల్ల అమ్మడు ఈ విధంగా కూడా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంటుంది. మహేష్ పూజా ఈ కాంబో ఆల్రెడీ మహర్షి సినిమా చేయగా మరోసారి ఈ ఇద్దరు కలిసి మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. పూజా కి మహేష్ సినిమా హిట్ కంపల్సరీ పడాల్సిందే లేదంటే అమ్మడు కెరీర్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: