తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటి నివేద పేతురాజ్ ఒకరు. ఈ భామ తెలుగులో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటివరకు ఎంతోమంది పెద్దపెద్ద స్టార్ హీరోల సినిమాలలోనూ ఈ చిన్నది హీరోయిన్ గా చేసింది. తమిళ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించిన నివేద అనంతరం తెలుగులోను అనేక సినిమాలలోను నటించింది. 

మెంటల్ మదిలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ చిన్నది అనేక తెలుగు సినిమాలలో నటించింది. చిత్రలహరి, బ్రోచే వారెవరురా, అలా వైకుంఠపురంలో, రెడ్, పాగల్, బ్లడీ, మేరీ, విరాటపర్వం, దాస్ కా దమ్కి లాంటి అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ అమ్మడు అందానికి యూత్ లో విపరీతంగా అభిమానులు ఉన్నారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి.


ఈ అమ్మడు సినిమాలలో అవకాశాలు పెరిగేకొద్దీ తన అందాల ఆరబోత చేస్తోంది. తన ప్రైవేట్ అందాలను చూపిస్తూ వరుసగా ఫోటోషూట్లు చేయగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నివేదా పేతురాజ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అందులో నివేదా పేతురాజ్ హీరో విశ్వక్సేన్ తో కలిసి ఓ పాటలో నటిస్తున్న సమయంలో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో నివేద చాలా పొట్టి దుస్తులు ధరించి తన ప్రైవేట్ అందాలను చాలా క్లియర్ కట్ గా చూపించింది. తన ఎద క్లీవేజ్ అందాలను చూపిస్తూ రచ్చ చేసింది. ఈ వీడియో చూసిన చాలామంది ఇంత ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై నివేద ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: