సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ...మరియు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో నటించిన మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ గురించి మనం దగ్గర తెలిసిందే. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి దీటుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఫహద్ ఫాజిల్.ఇకపోతే పుష్ప సినిమా తర్వాత ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళ సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఇక దీంతో ఈ మలయాళ స్టార్ తెలుగులో స్ట్రైట్ గా సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు.అయితే  ఈ నేపథ్యంలోనే సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఫహద్ ఫాజిల్ నటిస్తున్న తాజా చిత్రం టాప్ గేర్. 

కాగా ఈ సినిమాకు సుధీర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసింది.ఇక.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలావుండగా  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర బంధం. ఇక.ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టైటిల్ ప్రస్తుతం వివాదంలో ఇరుక్కుంది. అయితే ఈ సినిమా టాప్ గేర్ అనే టైటిల్ ను ముందుగానే రిజిస్టర్ చేసుకున్నాము అంటూ నిర్మాత శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు.ఇక  ఆది సాయికుమార్ హీరోగా ఇదే సినిమా టైటిల్ తో తెరకెక్కిస్తున్నామని ఈ సినిమా మధ్యలో ఉందని,

కానీ ఈ మలయాళ స్టార్ హీరో ఈ టైటిల్ ను ఉపయోగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు శ్రీధర్ రెడ్డి.ఇదిలావుంటే చాలామంది ఈ సినిమా టైటిల్ ని చూసి తమ సినిమానే అని కన్ఫ్యూజ్ అయి తమకు కాల్ చేసి చెబుతున్నారని,రేపు రెండు సినిమాలు ఒకే పేరుతో రిలీజ్ అయితే ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ అవుతారని, కాబట్టి మొదట ఆ సినిమా టైపుల్ ని తామే రిజిస్టర్ చేసుకున్నాము వారు వేరే పేరు ని పెట్టుకోవాలి అని సూచించారు శ్రీధర్ రెడ్డి.అయితే  మరి ఈ విషయంపై ఫాజిల్ అలాగే, చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: