
స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్స్ ఎందుకు అందుకో లేకపోయినా ఈ అమ్మడు మంచు విష్ణు సరసన ఆర్జీవి డైరెక్షన్లో వచ్చిన అది ఫ్లాప్ గా నిలిచింది.అయితే శాన్వికి మాత్రం టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కన్నడలో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూనే ఉంది. త్రిశూలం, బ్యాంగ్ అనే రెండు కన్నడ చిత్రాలలో నటిస్తోంది.అంతకుముందే మహావీయార్ చిత్రంతో మలయాళంలోకి అడుగు పెట్టింది.అలా ఇతర భాషలలో కూడా అవకాశాల కోసం ఇప్పటికే తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో కూడా ఈమె తన గ్లామర్ తో ఆకట్టుకుంటూనే విధంగా ఉంటుంది.
ప్రస్తుతం ఈమె ఏజ్ 29 సంవత్సరాలు అయితే కెరియర్ పరంగా ఎదిగేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్న అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది. ఇక ఇటీవలే తన ట్విట్టర్లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక వీడియోను శాన్వి షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అది వైరల్ గా మారుతోంది . శాన్వి చేస్తున్న తెగువ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక రియల్ బాక్సర్ స్థాయిలో కఠినమైన శ్రమను వలకబోస్తోంది. అప్పుడప్పుడు హీరోయిన్లకు దీటుగా ఘాటైన ఫోటోషూట్లను చేస్తూ అగ్గిరా చేస్తూ ఉంటుంది శాన్వి. తాజాగా బ్రాండెడ్ బ్రాలెట్ ధరించిన శాన్వి సింపుల్ గా వైట్ కాటన్ బాటంలో టూ హాట్ గా కనిపిస్తోంది.