ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగులో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంది నభా నటేష్. అంతకుముందు పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. కానీ ఇస్మార్ట్ శంకర్ మూవీలో ఈ భామ తన పరువాలను ఎరగా వేసి కుర్రాళ్లకు గిలగిలలాడేలా చేసింది.ఇస్మార్ట్ శంకర్ తర్వాత యాత్ లో నభా నటేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. బిగుతైన అందాలు, ఒంపుసొంపుల యవ్వనాలతో పిచ్చెక్కిస్తుంది నభా. మత్తెక్కించే చూపులతో ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ బ్యూటీ.
తాజాగా నభా నటేష్ లెహంగా ధరించి తన హాట్ అందాలతో హీటెక్కించే ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. పైట తప్పించి మరీ తన లోనెక్ బ్లాజ్ నుండి ఎద అందాలను ఆరబోసింది.

ముత్యాలు పొదిగిన లెహంగా బ్లౌజ్ నుండి ఎగిసిపడుతున్న యవ్వనాలను క్లోజప్ లో చూపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది నభా. రెడ్ కలర్ బ్లాజ్, హాఫ్ వైట్ లెహంగా, రెడ్ కలర్ ఓణీ కాంబో లెహంగాలో నభా తన ఒంపుసొంపులతో కుర్రాళ్లకు గాలం వేసింది.

అదిరిపోయే ఈ అందాల సుందరికి ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లాయి. ఎంతటి పరువాల ప్రదర్శనకైనా సిద్ధంగా ఉన్నప్పటికీ మూవీ మేకర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే సోషల్ మీడియానే నమ్ముకుంది నభా. బ్యాక్ టు బ్యాక్ హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది.తన బిగుతైన పరువాలను ప్రదర్శిస్తూ యూత్ లో తన క్రేజ్ ను పెంచుకునే పనిలో బిజీగా మారింది నభా నటేష్. ట్రెడిషనల్ వేర్ నుండి వెస్టర్న్, మోడ్రన్ డ్రెస్సులు ధరిస్తూ నభా అందాల విందు పెడుతోంది.

సినీ ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ తో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. సూపర్ గ్లామర్, మంచి ఫిగర్ కావడంతో అవకాశాలు వెంటనే అందివచ్చాయి.ఆ తర్వాత ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు రావడం కూడా మొదలైంది. అలా 2015లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సరసన వజ్రకాయ సినిమాతో సినీ ప్రేక్షకులకు పరిచయం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: