నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు.. ముఖ్యమైన వాటిలో టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మాత్రం చాలా మంది ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా ప్రతి ఒక్కరు కూడా వీటిని ఉపయోగించుకుంటూ ఉంటున్నారు.. మరి కొంతమంది బట్టలు ఉతకడానికి ఓపిక లేకపోతే వాషింగ్ మిషన్ వంటివి కొనుగోలు చేస్తున్నారు.. ఇదంతా ఇలా ఉండగా పేద మధ్య తరగతి వారికి వాషింగ్ మిషన్ కొనుక్కోవాలని కోరిక ఉన్నప్పటికీ వాటి యొక్క ధరల వల్ల వాటిని కొనలేక పోతుంటారు.


ఇలాంటి వారి కోసం పలు రకాల కంపెనీ సంస్థలు చౌక ధరకే లభించే వాషింగ్ మిషన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వాటి గురించి తెలుసుకుందాం.. వైస్ కంపెనీ చెందిన టాప్ లోడింగ్ సెమీ ఆటోమేటిక్ లోడింగ్ వాషింగ్ మిషన్ 6.5 కిలోల మిషన్ అతి చౌక ధరకే కొనుగోలు చేయవచ్చు దీని అసలు ధర 15000 కాగా 47% డిస్కౌంట్తో 8 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్ లో పలు రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి.

Dmr మోడల్ నెంబర్-30-1208 వాషింగ్ మిషన్ 14 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఇది కేవలం 6000 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.. 3 కిలోల  వరకు వేసుకోవచ్చు 4 స్టార్ రేటింగ్ తో కలదు.

హిల్టన్:
హీల్టన్ బ్రాండెడ్ నుంచి టబ్ వాషింగ్ మిషన్..4800 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. సింగిల్ టబ్ వాషింగ్ మిషన్ కలదు.190 w డ్రాయర్ పోర్టబుల్ సింగిల్ ట్రబుల్ వాషర్ ని కలిగి ఉంటుంది.. ఇది ఇన్వర్టర్ తో కూడా పనిచేస్తుంది.

Nu:7kg సెమీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ గత ఏడాది విడుదల చేశారు.. దీని అసలు ధర 13 వేల రూపాయల కాగా 38% డిస్కౌంట్తో 8000 కొనుగోలు చేయవచ్చు. ఇందులో సెమీ ఆటోమేటిక్ కంట్రోల్ ప్యానెల్ సౌలభ్యం కూడా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: