వెండితెరపై నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది నటి సురేఖ వాణి.ఇప్పటికీ ఎన్నో చిత్రాలలో నటిస్తూ మెప్పిస్తూ ఉంది. అయితే గతంతో పోలిస్తే ఈమధ్య కాలంలో అవకాశాలు చాలానే తగ్గిపోయాయి అని చెప్పవచ్చు. కానీ తనదైన నటనతో కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది సురేఖవాణి. ఇప్పుడు సినిమా కెరియర్ పరంగా అటు వ్యక్తిగత జీవితపరంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది ఈమె. సోషల్ మీడియాలో తరచూ సురేఖ వాణి తన కూతురు కలిసి ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పుడూ వార్తలు నిలుస్తూ ఉంటారు.

తాజాగా ఈ సీనియర్ బ్యూటీ ఒక హాట్ ఫోటో ని షేర్ చేసింది. ముఖ్యంగా చెప్పాలి అంటే.. సురేఖ వాణి కూతురు కంటే సురేఖనే చాలా అందంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. సురేఖ వాణి షేర్ చేసిన ఫోటో విషయానికి వస్తే పొడవైన వైట్ షర్ట్ ధరించి షర్ట్ పైన బట్టలు విప్పేసి అదే అందంతో పిచ్చెక్కించేలా కనిపిస్తోంది. అంతేకాకుండా ప్యాంటు లేకుండా కనిపిస్తూ తన థైస్ అందాలతో కనువిందు చేస్తోంది. ఈ లుక్ లో కూడా సురేఖ వాణి ఎంతో హాటుగా కనిపిస్తోందని పలువురు నెటిజెన్లు సైతం కామెంట్ చేస్తున్నారు.మరి కొంతమంది దారుణమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు ఈ ఫోజుల్లో సురేఖ ఆంటీ కత్తిలా ఉందంటూ మరికొంతమంది రెండో పెళ్లి చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.వయసు పెరిగే కొద్దీ మరింత యంగ్ గా మారుతోంది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకరకంగా సురేఖ వాణి అందాన్ని పొగుడుతూనే ఆమెను ఒక రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారని చెప్పవచ్చు. సురేఖ వాణి పాపులర్ కోసమే ఇలా చేస్తోంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సురేఖ వాణి కూతురు సుప్రియ తో ఎన్నోసార్లు సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ట్రోల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల చాలా గ్యాప్ తర్వాత సురేఖవాణి మోడ్రన్ దుస్తులలో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: