నాగచైతన్య తో నటించిన మజిలీ చిత్రంలో హీరోయిన్గా నటించింది దివ్యాంశ కౌశిక్. ఆరంభంలోనే యువత మనసులను దోచుకోని చైతు ప్రేమలో మునిగి గుట్టుగా రూముకు వచ్చే అమ్మాయిగా కుర్రకారుల గుండెల్లో గిలిగింతలు పెట్టి అమ్మాయిగా ఈ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది దివ్యాంశ కౌశిక్. ఇక తర్వాత రవితేజ తో కలిసి రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తెలుగు, తమిళంలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా సందీప్ కిషన్, విజయ్ సేతుపతి వంటి తారాగణంలో వచ్చిన మైఖేల్ చిత్రంలో నటించింది దివ్యాంశ కౌశిక్.ఈ యాక్షన్ త్రిల్లర్ చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. కథనంలో కొత్త ధనం లేకపోవడంతో ఈ సినిమాపై పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా దివ్యాంశ కౌశిక్ రెడ్ హాట్ లెహంగాలు మత్తెక్కించే అందంతో అందరిని ఆకట్టుకుంటోంది. ఈమె అందానికి వేదిక వద్ద ఫోటోగ్రాఫర్లు ఫోటోలతో ఫోటో షూట్లతో మైమరిపించేలా చేస్తున్నారని చెప్పవచ్చు. మోహిని కామినిలా ఈ ముద్దుగుమ్మ అందాల కనువిందు చేస్తోందని చెప్పవచ్చు. మజిలీ సినిమా సమయంలో కొంత లేత యవ్వనంతో కవ్వించిన ఈ ముద్దుగుమ్మ మరింత గ్లామర్ ని పెంచేసింది.
ఈ ముద్దుగుమ్మ సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రంలో కూడా కథానాయకగా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. హిందీలో ది వైఫ్ అనే చిత్రంలో కూడా నటించింది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య అంటే ఇష్టమని కూడా తెలియజేసింది. నాగచైతన్య చాలా అందగాడు మంచి ఫ్రెష్ కూడా ఉంది అంటూ తన మనసులో మాటను చెప్పేసింది దివ్యాంశ కౌశిక్. ఇక తన తదుపరి చిత్రాన్ని చైతన్యత కమిట్ అయ్యే ఆలోచనలు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దివ్యాంశ కౌశిక్ కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: