ఇండియన్ జెంట్స్ కామెరూన్ పేరు తెచ్చుకున్న ఎస్ఎస్ రాజమౌళి తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులపై బిజీగా ఉన్నాడు రాజమౌళి. జూలై నెలలో ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలక అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారని వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు గ్లోబల్ మూవీలో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట జక్కన్న. గత కొంతకాలంగా ఈ సినిమా జంగల్ అడ్వెంచర్ గా తరాకెక్కక పోతుందని స్క్రిప్ట్ ఆ దిశగానే రెడీ చేస్తున్నట్లుగా ప్రచారాలు సైతం జరుగుతున్నాయి. 

ఇక ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. దీంతో ఆదేశాన్ని మహేష్ బాబుతో చేయబోయే సినిమాని కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేశాడట రాజమౌళి. అంతేకాదు ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఎప్పటినుండో రాజమౌళి మహేష్ బాబు కోసం వెయిట్ చేస్తున్నాడు. బిజినెస్ మాన్ ఆడియో ఫంక్షన్ సమయంలో కచ్చితంగా మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుంది అని అది కూడా జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందా లేక వేరే లాగా ఉంటుందా  అనేది నేను చెప్పలేను

అంటూ రాజమౌళి కామెంట్స్ చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు మహేష్ బాబుని ఈ సినిమాలో వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ గా ఒక అద్భుతమైన హీరోయిన్ పాత్రలో ప్రపంచంలోనే ఏ దర్శకుడు చూపించిన విధంగా ఈ సినిమాలో మహేష్ బాబుని చూపించబోతున్నారట రాజమౌళి. అంతే కాదు ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్ ని పూర్తిగా రాజమౌళి డిజైన్ చేయబోతున్నారట. జుట్టు గుబురుగా ఉండబోతుందని బాడీ షేప్ కూడా మారనుందని అంటున్నారు. మహేష్ బాబుని ప్రపంచంలో ఒక స్టార్ హీరోగా చేయాలన్న ఉద్దేశంతో తన లేటెస్ట్ సినిమాలో చూపించే విధంగా ఈ స్క్రిప్ట్ వర్క్ ని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: