తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చిరుత సినిమా ద్వారా మొదటిసారి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నేహా శర్మ. ఈ చిత్రం తో అందరినీ ఆకట్టుకున్న నేహా శర్మ ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుందనుకున్నారు. కానీ కేవలం రెండు సినిమాలతో టాలీవుడ్లో ఫెడౌట్ హీరోయిన్గా మారిపోయింది నేహా శర్మ. ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి పలు రకాల సినిమాలలో నటించి అక్కడ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో అడ్డు అదుపు లేకుండా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.తాజాగా నేహా శర్మ ఒంగి మరి తన ఎద అందాలను చూపిస్తూ నాభి సోకులతో కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టించాలా చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో బికినీలోని ఫోటోలను షేర్ చేయడం వల్ల ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా బ్లూ బికినీలో హట్ ట్రీట్ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈమె కళ్ళు మూసుకొని మరి తన అందాలను బయట పెట్టడమే ఇప్పుడు మరింత క్రేజీగా కనిపిస్తోంది.దీంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫోటోల పైన పలు రకాల కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

గత రెండేళ్లుగా ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు సినిమాలలో లేకపోవడం వల్లే సోషల్ మీడియా అని ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సైతం నమ్ముకున్నారు. ముఖ్యంగా డిజిటల్ కమర్షియల్ గా రాణిస్తూ మరొకవైపు అందాలు వడ్డిస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా భారీ గాని సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం జిమ్ వర్కౌట్లతో చేస్తూ బాడీని ఫిట్నెస్ గా ఉంచేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది నేహా శర్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్ల సైతం అందాలతో రచ్చ చేస్తోంది నేహా శర్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: