ఇండియాలో స్మార్ట్ మొబైల్ అతి చౌక ధరకే లభించే బ్రాండ్లలో రెడ్మి కంపెనీ కూడా ఒకటి.. ఈ స్మార్ట్ మొబైల్ నిత్యం సరికొత్త ఫీచర్స్ తో విడుదల అవుతూనే ఉన్నాయి. redmi K -50I ..5G మొబైల్ ను విడుదల చేయడం జరిగింది. ఈ మొబైల్ పైన భారీ డిస్కౌంట్  ను ప్రకటించడం జరిగింది. ఈ మొబైల్ అసలు ధర రూ.25,999 రూపాయల ధరతో లాంచ్ అయిన ఈ స్మార్ట్ మొబైల్ పైన ఇప్పుడు ఏకంగా ₹7,000 డిస్కౌంట్తో కస్టమర్లకు అందుబాటులోకి ఉంచేలా తీసుకువచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ మొబైల్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


REDMI K -50i ..5G:
2000 విడుదలైన ఈ స్మార్ట్ మొబైల్ 6GB ram+128 gb స్టోరేజ్ మొబైల్ కలదు..8gb ram+256gb స్టోరేజ్ గల మొబైల్ వేరియంట్ కలవు. ఇందులో దీని ధర రూ.25,999 ఉండగా దీనిని కేవలం ఇప్పుడు రూ.18,999 రూపాయలకి అందించబోతున్నట్లు రెడ్మీ స్వయంగా తన ట్విట్టర్ నుంచి తెలియజేసింది
 అయితే ఈ రెండో వేరియంట్  ఆఫర్ ని అయితే ప్రస్తావించలేదు. ఈ స్మార్ట్ మొబైల్ క్విక్ సిల్వర్, బ్లూ, బ్లాక్ రంగులలో అందుబాటులో ఉన్నట్లు తెలియజేసింది.

REDMI K -50i ..5G.. స్పెసిఫికేషన్స్.
ఈ రెడ్మి స్మార్ట్ మొబైల్ ఆక్టా కోర్ మీడియా టెక్ 8100 ప్రాసెస్ తో కలదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే..6.6 అంగుళాల ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లే కలదు.. అలాగే డాల్బీ విజన్ సర్టిఫికేషన్..HDR -10 సపోర్టుతో కూడా పనిచేస్తుంది. ఇక ఆండ్రాయిడ్ -12 ఆధారంగా పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. వెనకవైపు మూడు కెమెరాలు కలవు.. ప్రైమరీ కెమెరా 63 ఎంపీ కలదు..8 mp అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్..2 mp మైక్రో షూటర్ తో కలదు. సెల్ఫీ వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కలదు.. బ్యాటరీ విషయానికి వస్తే 5080 MAH సామర్థ్యం తో పాటు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: