ప్రముఖ చైనా స్మార్ట్ మొబైల్ సంస్థలలో వివో సబ్ బ్రాండ్ ఐక్యూ త్వరలో ఇండియాలో ఐక్యునిమో -7 ప్రో 5g మొబైల్ ని విడుదల చేయబోతోంది. న్యూ ఆరెంజ్ కలర్ లో ఈ మొబైల్ మార్కెట్లోకి విడుదల కాబోతోంది ముఖ్యంగా షిప్ట్ రేర్ కెమెరా మాడ్యూల్ లో లభిస్తోంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ జెన్ 1 SOC చీఫ్ సెటప్ తో అందుబాటులోకి రాబోతోంది. ఇక బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం తో పాటు 120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా మార్కెట్లోకి రాబోతున్నది.

గత నెలలోనే చైనా మార్కెట్లోకి ఈ ఫోన్ ఆవిష్కరించడం జరిగింది.. ఐక్యూ ఇండియా సీఈవో నిపుణులు మౌర్య నిన్నటి రోజున మరొకసారి తన ట్విట్టర్ నుంచి ఐక్యూ నియో -7 ప్రో -5G మొబైల్ ని ఆవిష్కరణ గురించి ట్వీట్ చేయడం జరిగింది. ఈ మొబైల్ నియో 8 డిజైన్ మాదిరిగా ఐక్యూ నియో 7 ప్రో గా ఉంటుందని తెలియజేశారు. భారత్ మార్కెట్లో ఐక్యూ నియో -7 PRO -5G మొబైల్ ధర విషయానికి వస్తే.. రూ.38 వేల నుంచి 42 వేల రూపాయల మధ్య ఉండవచ్చని తెలుస్తున్నది.

అంతేకాకుండా 16 జిబి రామ్ విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుందట. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.78 అంగుళాలు కలదు. USB 3.1 ఇన్బుల్ట్ స్టోరేజ్ ఆప్షన్ ను కూడా కలిగి ఉందట. త్రిబుల్ కెమెరా సెట్ అప్ తో ఐక్యూనియో -7 ప్రో ఫైవ్ జి మొబైల్ రాబోతున్నది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సామ్సంగ్ ISOELL GN -5 సెన్సార్ విత్ ఆర్టికల్ ఇమేజ్ సపోర్టు కూడా కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: