గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్ ను స్వీకరించిన సీబీఐ కోర్టు ఎంపీ విజయసాయి రెడ్డి ని ఈ నెల పదో తేదీ వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ కు ఊహించని షాక్ తగిలింది. రెండు రోజుల క్రితం ఎంపీ రఘురామ కు చెందిన ఇండ్ భారత్ ధర్మల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి వందల వేల కోట్ల బ్యాంక్ ఫర్ విషయంలో జాప్యం జరుగుతోందని, చర్యలు రేపు అర్థం చేయాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగు ఛానల్ చైర్మన్, ఎంపీ రఘురామ రాజు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణకు ఆదేశించాలని విజయసాయిరెడ్డి లేఖలో కోరారు. పదవ రఘురామరాజు పై విజయ సాయి రెడ్డి చేసిన ఫిర్యాదు విషయమై నిర్మల సీతారామన్గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్ ను స్వీకరించిన సీబీఐ కోర్టు ఎంపీ విజయసాయి రెడ్డి ని ఈ నెల పదో తేదీ వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ కు ఊహించని షాక్ తగిలింది. రెండు రోజుల క్రితం ఎంపీ రఘురామ కు చెందిన ఇండ్ భారత్ ధర్మల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి వందల వేల కోట్ల బ్యాంక్ ఫర్ విషయంలో జాప్యం జరుగుతోందని, చర్యలు రేపు అర్థం చేయాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగు ఛానల్ చైర్మన్, ఎంపీ రఘురామ రాజు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణకు ఆదేశించాలని విజయసాయిరెడ్డి లేఖలో కోరారు. పదవ రఘురామరాజు పై విజయ సాయి రెడ్డి చేసిన ఫిర్యాదు విషయమై నిర్మల సీతారామన్ స్పందించారు. ఈ అంశాలపై చర్యలు తీసుకుంటామంటూ నిర్మల హామీ ఇచ్చారు. స్పందించారు. ఈ అంశాలపై చర్యలు తీసుకుంటామంటూ నిర్మల హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: