ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ ఈస్ట్, పర్కాల్, భూపాలపల్లి, నర్సంపేట, పాలకుర్తి నియోజకవర్గాలే కాకుండా, జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎందరో ఉన్నారని కొండా సురేఖ చెబుతున్నారు. ఎప్పుడూ పార్టీ అభివృద్ధి కోసమే మేము మా స్వంత ఖర్చులతో పనిచేశామని... కానీ తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎ ఫైర్స్ కమిటీలో నా పేరు లేకపోవడం మనస్తాపాన్ని కలిగించిందన్నారు.