మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినా నేహా శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఈ ముద్దుగుమ్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. 

చిరుత మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. అలా చిరుత మూవీ తో తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కుర్రాడు మూవీ లో వరుణ్ సందేశ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎక్కువ శాతం హిందీ మూవీ లలో నటిస్తూ తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. 

ఇలా సినిమాలతో ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ అందచందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా కూడా నేహా శర్మ తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ స్కిన్ షో తో కూడిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో తన యద అందాలు ఫోకస్ అయ్యేలా దుస్తులను ధరించి ,  అలాగే తన లో దుస్తులు ప్రదర్శితం అయ్యేలా నేహా శర్మ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం నేహా శర్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: