మంచు విష్ణు గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మంచు విష్ణు అనేక మూవీ లలో హీరోగా నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరోగా నటించగా ,  అందులో డీ , దేనికైనా రెడీ ,  ఆడోరకం ఈడోరకం మూవీ లు మంచు విష్ణు కు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను తీసుకువచ్చాయి. అలాగే ఈ మూవీ లకు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు కూడా లభించాయి. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు కొంత కాలం క్రితం మోసగాళ్లు అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు "జిన్నా" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహించాడు. సన్నీ లియోన్ , పాయల్ రాజ్ పుత్మూవీ లో మంచు విష్ణు సరసన హీరోయిన్ లుగా నటించగా ,  అనుప్ రూబెన్స్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ అక్టోబర్ 21 వ తేదీన మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.  ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి సాధించిన కలెక్షన్ వివరాలను తెలుసుకుందాం.

జిన్నా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 12 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
జిన్నా మూవీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
రెండు రోజుల్లో  కలిపి జిన్నా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల షేర్ ,  40 లక్షల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: