యూట్యూబ్ వీడియోల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ షో లో అవకాశాన్ని దక్కించుకొని దాని ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుని ప్రస్తుతం సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఇప్పటికే యూట్యూబ్ వీడియోల ద్వారా టీవీ షో ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సినిమాలలో పర్వాలేదు అనే రేంజ్ అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి వరుడు కావలెను మూవీ లో ఒక చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను పర్వాలేదు అనే రీతిలో అలవరించింది. ఇలా ప్రస్తుతం సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న అలేఖ్య ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

\అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు నేటింట వైరల్ అయ్యాయి. తాజాగా ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ బ్లాక్ కలర్ లో ఉన్న టైట్ పొట్టి డ్రెస్ వేసుకొని హాట్ లుక్స్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నేటింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: