సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతే మీ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సరా సరా మండే మిరపకాయల వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు మహేష్ బాబు. తన పవర్ ఏంటో చూపించారు. తన వాకింగ్ స్టైల్ తోనే తన పవర్ ఏంటో చూపించాడు మహేష్ బాబు. తాజాగా ఇప్పుడు ఏకంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ఆల్ టైం రికార్డ్ తనమీద రాసేసుకున్నాడు మహేష్ బాబు. అయితే ఇటీవల మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుండి ఒక గ్లిమ్స్ వీడియో విడుదల చేశారు. ఇక ఆ వీడియో విడుదలై ఎంతటి క్రేజ్ ని అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

అయితే ఈ వీడియో విడుదలై మహేష్ బాబు ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లిప్స్ తోనే 25 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకున్నాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు .కేవలం 24 గంటల్లోనే వన్ మినిట్ ఫైవ్ సెకండ్స్ టీజర్ తో యూట్యూబ్లో 25 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకున్నాడు మహేష్ బాబు. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో నేను నెంబర్ వన్ ట్రెండింగ్ గా మారింది వీడియో. ఈ వీడియో ఇంత క్రేజ్ సంపాదించుకొని ఆయన అభిమానులు మరియు ఆయన ఫాలోవర్స్ లను కాలర్ ఎగిరేలా చేసింది ఈ వీడియో.

ఇక తాజాగా ఈ విషయాన్ని గుంటూరు కారం మూవీ మేకర్స్ అయిన హారిక హాసిని క్రియేషన్స్ తమ తమ సోషల్ మీడియాలో హ్యాండిల్స్ లో షేర్ చేయడం జరిగింది .ఇందులో భాగంగానే 25 మిలియన్ వ్యూస్ ఇన్ జస్ట్ 24 అవర్స్ విత్ సే ఆల్ టైం రికార్డ్ అని వారి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గుంటూరు కారం నుండి వచ్చిన మాస్ స్ట్రైక్ ఒక విధ్వంసం సృష్టించింది అని కోర్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన ఈ వార్త కాస్త ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: