

అందుకే ఈ ముద్దుగుమ్మ యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోతతో కుర్రకారుల హృదయాలను విలవిలలాడేలా చేస్తోంది. అందాల ఆరబోతతో ఇతర హీరోయిన్లను డామినేట్ చేసే విధంగా చూపిస్తోంది. రెగ్యులర్గా జిమ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫిట్నెస్ విషయంలో మరింత దృష్టి పెడుతూ ఈ ముద్దుగుమ్మ బయట కూడా తరచూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో మరింత హీటెక్కిస్తోంది జాన్వీ కపూర్. బోల్డ్ ఫొటోస్ అందాలతో క్లీవేజ్ షోతో మతులు పోగొడుతోంది. తరచూ అభిమానులకు అందాల హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది ఈ చిత్రం. డైరెక్ట్ గా ఓటీటీ గా విడుదలవ్వడం జరిగింది. ఈ సినిమాతో కూడా నటన పరంగా ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ తాజాగా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ సరదాగా సరస్సు ఒడ్డున కూర్చొని బిగువైన బ్లాక్ లో జాన్వీ కపూర్ అందాలతో గ్లామర్ షో చేసింది. తన ఎద పరువాలతో టైట్ దుస్తులతో మరింత అందంగా కనిపిస్తోంది. మరి ఇటీవలే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ ముద్దుగుమ్మ మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటించాలని శ్రీదేవి అభిమానుల సైతం కోరుకుంటున్నారు. మరి వారు అనుకున్నట్టుగానే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదిస్తుందేమో చూడాలి మరి.