స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి పలు ఈ కామర్స్ సంస్థలు పలు రకాల ఆఫర్స్ ను కూడా ప్రవేశపెడుతున్నాయి. తాజాగా అమెజాన్ సంస్థల పలు గ్రాండ్ స్మార్ట్ ఫోల్లపైన అదిరే ఆఫర్లున్న సైతం ప్రకటించింది. ముఖ్యంగా వాటిలో వివో y -33 T మొబైల్ పైన ఏకంగా 22 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది.. అంతేకాకుండా పలు రకాల బ్యాంకు ఆఫర్లను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్సేంజింగ్ మొబైల్ పైన కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ కింద వస్తున్న ఈ మొబైల్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

VIVO Y -33T:
ఈ మొబైల్ విషయానికి వస్తే ఈ మొబైల్ కెమెరా త్రిబుల్ సెటప్ తో కలదు. ముఖ్యంగా ఆధ్యాధునిక ఫిచర్స్ తో ఈ మొబైల్ కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తె.. ఈ మొబైల్ పిక్చర్ క్వాలిటీ 1080X2480 పిక్చర్ క్వాలిటీతో కలదు. IPS ఎల్సిడి టచ్ స్క్రీన్ కూడా కలదు. అలాగే వాటర్ డ్రాప్ టచ్ తో కూడిన సెల్ఫీ కెమెరా కూడా ఉంటుందట. బ్యాక్ సైడ్ 50 mp మెయిన్ కెమెరా తో పాటు 2 ఎంపీ మాక్రో కెమెరా 2MP డెప్త్ కెమెరా కూడా కలదు.

ఈ మొబైల్ లో క్వాలికం స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెస్ కలదు.8 జిబి ర్యామ్ కూడా కలదు.. వివో ఆండ్రోనా 610  ప్రాసెస్ తో కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..5000 MHA సామర్థ్యంతో కలదు. ఈ మొబైల్ సాధారణ ధర విషయానికి వస్తే రూ.22,990 రూపాయల కాగ అమెజాన్ లో ఈ మొబైల్ పై 22 శాతం డిస్కౌంట్తో రూ.17,990 రూపాయలకే లభిస్తుంది. అలాగే ఇతర బ్యాంకు ఆఫర్లు.. పాత మొబైల్ ఎక్స్చేంజ్ కింద బట్టి చూస్తే . మీ మొబైల్ ధరను బట్టి రూ .16,850 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ మొబైల్  రూ.1500 రూపాయలకే లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: