ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య ఈ దగ్గు. దగ్గు వచ్చిందంటే చాలు అసలు వదిలిపెట్టదు. తగ్గటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దగ్గర వల్ల గుండె అవకాశం ఉంటుంది. దీనిలో ఆంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు అధికంగా ఉంటాయి. గోరువెచ్చని నీటిలో లేదా తేనె లో తేనె కలిపి తీసుకుంటే గొంతు సమస్యలు తగ్గుతాయి. దగ్గు కూడా కంట్రోల్ అవుతుంది. అల్లం లో ఆంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు అధికంగా ఉంటాయి. అల్లం టీ తాగడం వల్ల దగ్గు తగ్గుతుంది.

అల్లం పొడిని భోజనం చేయడం వల్ల కలిగే లాభాలు పొందవచ్చు. పసుపులో ఆంటీ ఇన్ఫ్లమేటరీ ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి గొంతు సమస్యలను తగ్గిస్తాయి. పాలు లేదా నీటితో కలిపి పసుపు తీసుకుంటే మంచిది. నిమ్మరసం తాగడం వల్ల గొంతు దగ్గర శ్లేష్మం తగ్గుతుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తులసిలో ఆంటీ బ్యాక్టీరియల్, ఆంటీ మైక్రోబియల్ గుణాలు అధికంగా ఉంటాయి. తులసి నీరు, తులసి టీ తాగడం వల్ల దగ్గు తగ్గుతుంది. పుదీనా టీ తాగడం వల్ల దగ్గు తగ్గుతుంది.

పి లోని ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. దగ్గును తగ్గించడంలో అతిమధురం సహాయపడుతుంది. లైకోరైస్ రూట్ టి తాగటం వల్ల గొంతు సమస్యలు కూడా తగ్గుతాయి. వేసవికాలంలో దుమ్ము దులి ఎక్కువగా ఉండటం వల్ల డస్ట్ అనేది పడుతుంది. డస్ట్ పట్టినప్పుడు దగ్గు వస్తుంది. వేసవి కాలంలో ధూళి, వేడి గాలులు, నీటిలోపం వంటివి గొంతు సమస్యలు, దగ్గు వంటి సమస్యలకు కారణం అవుతుంటాయి. వేడి నీరు గొంతు నుంచి, మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. తేనెతో సహజ చికిత్స ఒక తేనెను తీసుకొని నెమ్మదిగా నూర్చుకోవడం వల్ల గొంతు నొప్పి దగ్గు ఉపశ్రమమం కలుగుతుంది. వేపాకుల నీటితో గార్గిల్ వేపాకు నీటిని మరిగించి, దానితో గార్గిల్ చేయడం వల్ల గొంతులో ఉన్న క్రిములు నశిస్తాయి. తరిగిన ఉల్లిపాయ తేనె విశ్రమం చిన్న ముక్కలుగా కరిగిన ఉల్లిపాయను తేనెలో నానబెట్టి, ఆ విష్టమాన్ని తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: