Rx -100 సినిమాతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఈ సినిమాని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ గా తన గ్లామర్ తో కుర్ర కారులను ఒక ఊపు ఊపేసింది. అయితే ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈ అమ్మకు పెద్దగా కలిసి రాలేదు. తాజాగా ఈ రోజున మరొక సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది అదే మంగళవారం అని సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల. ఈ చిత్రాన్ని మళ్లీ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో పాయల్ మళ్లీ బోల్డ్ లుక్ లో కనిపిస్తోంది. పైన ఏమి వేసుకోకుండా కళ్ళల్లో నీళ్లతో వెనక్కి తిరిగి చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. రెండు గాజులు మెడలో సన్నని చైన్ తలలో పూలు చేతివేళ్లపైన సీతాకోకచిలుకతో చాలా హాట్ గా కనిపిస్తోంది. అయితే ఈ పోస్టర్ చూసినప్పటి నుంచి ఈ సినిమా కథ ఏంటి అన్నట్లుగా నెటిజన్లో తెగ సర్చింగ్ చేస్తున్నారు. హీరోయిన్ పాయల్ మళ్లీ ఇలాంటి బోల్డ్ పాత్రలో కనిపించబోతోందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఇందులో శైలజా గా కనిపించబోతోంది.తెలుగుతోపాటు తమిళ్, మలయాళం ,కన్నడ వంటి భాషలలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 1990 గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ అజయ్ భూపతిని నమ్మి ముద్ర మీడియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హైటెక్నికల్ మరియు ప్రొడక్షన్ తో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పాత్ర ఉండేలా ఉంటుందని సమాచారం. ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి జోనర్ను ఎవరు ప్రయత్నించలేదని తెలుపు తున్నారు. మొత్తం మంగళవారం సినిమాలో 30 పాత్రలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: