తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పర్వాలేదు అనే రేంజ్ గుర్తింపును కలిగి ఉన్న యువ నటీమణుల్లో ఐశ్వర్య మీనన్ ఒకరు. ఇప్పటి వరకు ఈ నటి కొన్ని తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఆ మూవీ లు ఈ ముద్దు గుమ్మకు పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు. ప్రస్తుతం ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నిఖిల్ హీరో గా రూపొందుతున్న "స్పై" అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. 

అలాగే ఈ సినిమాను తెలుగు ,  తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఈ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ని అనుకున్న విధంగా విడుదల చేసి ఈ సినిమా కనుక భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్లు అయితే ఐశ్వర్య మీనన్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు ఇండియా రేంజ్ లో ఒకే సారి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న సినిమాలతో బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన వైట్ కలర్ స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాల ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాను. ఈ ఫోటోలో ఈ ముద్దుగుమ్మ తన నడుము అందాలతో కొర్ర కారును హీట్ ఎక్కిస్తుంది. ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: