మొగలిరేకులు సీరియల్ తర్వాత నటి శిరీష మళ్ళీ తన కెరియర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు స్వాతి చినుకులు, మనసు మమత , రాములమ్మ, కాంచన గంగ, నాతిచరామి వంటి సీరియల్స్ లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బుల్లితెరపై ఒక వ్యక్తిగా మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయిగా మంచి పేరు తెచ్చుకుంది శిరీష. ఇకపోతే ఎక్కడో సిరిసిల్లలో ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఈమె తన నటనతో అందరి చేత మెప్పు పొందుతోంది. ఏది ఏమైనా శిరీష కు ఇప్పుడు చాలామంది అభిమానులు ఉన్నారటంలో సందేహం లేదు.