తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ స్టార్ నటి హెబ్బా పటేల్ ఒకరు. ఈ భామ తెలుగులో అలా ఎలా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం హీరో రాజ్ తరుణ్ తో కలిసి కుమారి 21ఎఫ్ సినిమాలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఈ భామకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో బోల్డ్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలు చేయడంతో కుర్రాళ్ళు ఈ భామను చూసి ఫిదా అయ్యారు.

 
అనంతరం తెలుగులో వరుసగా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అనేక సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది విపరీతంగా అందాల ఆరబోత చేస్తోంది. తన అందాల ఆరబోతకు హద్దు అదుపు లేకుండా పోయింది. తన అందాలను చూపిస్తూ ప్రైవేట్ పార్ట్స్ క్లియర్ గా కనిపించేలా ఫోటోషూట్లు చేస్తోంది. 

వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి సంచలనాలు రేపుతున్నాయి. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ చిన్న దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ భామ తమిళంలో ఓ సినిమాలో నటించింది. ఆ సినిమాలో రొమాంటిక్ సాంగ్ లో హీరోతో కలిసి బోల్డ్ సీన్లలో నటించింది. తన నడుము, ఎద అందాలను బయటపెట్టి మరి రొమాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన తన అభిమానులు చాలా హాట్ గా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నావని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. దీనిపై హెబ్బా పటేల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: