యువ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో అరడజన సినిమాలు ఉన్నాయి అని చెప్పాలి. ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించే సినిమాల నుంచి వరుస అప్డేట్లు వచ్చాయి. ఆ విధంగా రూల్స్ రంజన్ అనే ఓ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లో కిరణ్ అబ్బవరం ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నప్పటికీ ఈ సినిమా గతంలో వచ్చిన ఓ సినిమాకి పోలికలా ఉండడం అందరిని టెన్షన్ పెడుతుంది.

ముఖ్యంగా కిరణ్ అబ్బవరం అభిమానులను ఇది ఎంతగానో కలవరపరుస్తుంది. శర్వానంద్ హీరోగా చేసిన మహానుభావుడు అలాగే మారుతి దర్శకత్వం అందించిన ఓ సినిమా లా ఇది ఉంది అంటున్నారు. ఇటీవల సమ్మతమే సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ఈ హీరో ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మాస్ ఇమేజ్ ను తెచ్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఎందుకు ఈ విధంగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఆల్రెడీ వచ్చిన వాటిని చేస్తున్నాడనేది తెలియాల్సి ఉంది. 

ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పోతే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లోని మీటర్ అనే సినిమా లో కూడా కిరణ్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం విశేషం. ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకొని హీరోగా మంచి మార్కెట్ను సంపాదించుకున్న ఈ హీరో ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ఎవరిని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు దాంతో ఇప్పుడు మరొకసారి ఆయన హిట్టు కొట్టవలసిన అవసరం ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాలతో ఆయన విజయపు బాటలో నడుస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: