పుష్ప 1 సంచలనాలు సృష్టించడంతో పుష్ప 2 ని కూడా అందుకు ఏమాత్రం తగ్గని విధంగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 1 సూపర్ హిట్ తో ఏర్పడ్డ అంచనాలను అందుకునేలా పుష్ప 2 ని ప్లాన్ చేస్తున్నారు. ఇక పార్ట్ 1 ని పుష్ప రాజ్ షెఖావత్ ల మధ్య ఫైట్ తో సస్పెన్స్ గా వదిలిన సుక్కు పార్ట్ 2 లో దాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. రీసెంట్ గా పుష్ప 2 తో నుంచి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

పుష్ప 2 సినిమా భన్వర్ సింగ్ షెఖావత్ ఎస్పీ పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ లో జస్ట్ చివర్లో మాత్రమే కనిపించిన ఫాహద్ ఫాజిల్ రోల్ సెకండ్ పార్ట్ లో మాత్రం చాలా ఎక్కువ ఉండబోతుందని అర్ధమవుతుంది. పుష్ప 2లో అల్లు అర్జున్ కి ఏమాత్రం తగ్గని విధంగా ఫాహద్ రోల్ ఉంటుందని అర్ధమవుతుంది. పుష్ప 2లో పుష్ప రాజ్ విధ్వంసం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.

ఇప్పటికే టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సుకుమార్ పార్ట్ 2 తో అదరగొట్టేయబోతున్నాడని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ కూడా పుష్ప 2 కోసం నెక్స్ట్ లెవెల్ లో మ్యూజిక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. అసలైతే ఈ ఏడాది రావాల్సిన పుష్ప 2 సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. పుష్ప 2తో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటబోతున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ సుక్కు కాంబో నేషనల్ లెవెల్ దుమ్ముదులిపే ప్లాన్ లో ఉన్నారు. పుష్ప 2లో రష్మికతో పాటుగా మరో ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: