
తాజాగా ఈ ఏడాది నోబెల్ బహుమతి లు అందుకున్న వారిని నోబెల్ సంస్థ వారు ప్రకటించారు. అందులో భాగంగానే ఈ ఏడాది వైద్య శాస్త్రంలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. ఈ ఏడాది వైద్య రంగంలో ఇద్దరికి సంయుక్తంగా నోబెల్ బహుమతి ని ప్రకటించారు. ఈ సంవత్సరం డేవిడ్ జులియస్ అమెరికన్ , ఆర్డెమ్ పటాపౌటియన్ లెబానున్ అనే దేశానికి చెందిన వాడు వైద్య రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. వీరు మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ వేడి, చలి వంటి వాటికి ఎలా స్పందిస్తుంది అనే అంశం పై పరిశోదనలు చేశారు. అలాగే వాటి నుంచి మానవ శరీరం ఎలా ప్రతి స్పంధించుకోవాలి అనే దాన్ని కనుగోన్నారు. దిని కోసం వీరు కాప్సాయ్ సీన్ అనే ఘటైన మిరుప కాయాలను ఉపయోగించారు. దీని పై పరిశోధనలు జరిపారు. అలా వీటి నుంచి మానవ శరీరాన్ని ఎ విధంగా రక్షించుకోవచ్చు అనే దాన్ని కనుగొన్నారు. దీనికి ఈ ఇద్ధరికి నోబెల్ ప్రైజ్ వరించింది.