తెలుగు ప్రజలకు బాగా ఇష్టమైన సీరియల్ ఏంటంటే కార్తీక దీపం.వంటలక్క, డాక్టర్ బాబు అంటే ఈజీగా చెప్పేస్తారు. తెలుగు బుల్లితెరపై ఈ క్యారెక్టర్స్ తో వచ్చిన 'కార్తీక దీపం' సీరియల్ ప్రేక్షకులకి బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ రేటింగ్స్‌లో ఇండియాలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఇక ఇందులో నటించిన క్యారెక్టర్లకు కూడా అదే స్థాయిలో పేరు వచ్చింది.కార్తీక దీపం సీరియల్‌లో నటించిన దీప అంటే చాలు.. ఆడాళ్లంతా ఫిదా అయిపోతారు. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగు నేర్చుకుని.. కార్తీక దీపంలో చక్కగా నటించింది. 2017లో సీరియల్ మొదలైనప్పటి నుంచి 2021 వరకు కూడా ఈ సీరియల్‌కు తిరుగులేదు.అయితే ఈ సీరియల్‌లో దీపకు ఎంత పేరు వచ్చిందో మిగతా క్యారెక్టర్లకు, నటీనటులకు కూడా అంతే పాపులారిటీ వచ్చింది. దీప అత్తగా, డాక్టర్ బాబు తల్లిగా నటించిన సౌందర్య పాత్రకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.డాక్టర్ బాబు తల్లిగా నటించిన సౌందర్య కూడా బాగా పాపులర్ అయింది. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ కూడా తెలుగులో పలు అవకాశాలను అందుకుంటూ ఉన్నది.

అయితే తాజాగా సౌందర్య విషయంలో రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. సౌందర్య అసలు పేరు అర్చన అనంత్. కన్నడ నటి అయినా తెలుగు బాగా నేర్చుకొని ఇక్కడ ప్రేక్షకులకుబాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆమె వ్యక్తిగత విషయాలకు సంబంధంచి కొన్నిరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

అర్చన అనంత్‌కు పెళ్లై భర్త పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె.. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటందని వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఒక డబ్బున్న ముసలోడుతో ఎఫైర్ నడుపుతోంది అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది,


గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలోని నటీనటులకు సైతం పోటీగా బుల్లితెరపై నటీనటులు పోటీగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా అందం విషయంలో, రెమ్యూనరేషన్ విషయంలో , కాస్ట్యూమ్స్ విషయంలో హీరోయిన్లకు దీటుగానే ఉంటున్నారు.
అలా ఇప్పటివరకు ఎంతోమంది బుల్లితెర నటి,నటీమణులు సైతం పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బుల్లితెరపై కూడా పలు ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వ్యవహారాలు వంటివి బాగా వినిపిస్తూ ఉంటాయి. ఇక అంతే కాకుండా కొన్నిసార్లు గాసిప్స్ కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. అలా ఇప్పుడు తాజాగా కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న ఒక నటి గురించి కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.బుల్లితెరపై అత్యధికంగా ప్రేక్షకు ఆదరణ పొందిన సీరియల్స్ లో కార్తీక దీపం సీరియల్ మొదటి వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు, మౌనిత బాగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. ఈ సీరియల్ ని ఎంతగా కొనసాగించిన కూడా ప్రేక్షకులు సైతం ఆకట్టుకుంటూనే ఉన్నది. ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. అయితే ఇందులో డాక్టర్ బాబు తల్లిగా నటించిన సౌందర్య కూడా బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ కూడా తెలుగులో పలు అవకాశాలను అందుకుంటూ ఉన్నది.

ఈమె అసలు పేరు అర్చన ఆనంత్. అయితే సౌందర్య కు వివాహమై భర్త పిల్లలు ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఒక డబ్బున్న ముసలోడుతో ఎఫైర్ నడుపుతోంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం గడిచిన రెండు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: