సినీ ఇండస్ట్రీలో ప్రేమ,పెళ్లిళ్లు, డేటింగ్ మరియు సహజీవనాలు అన్నవి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటారు. కానీ మరికొందరు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని రోజులకే విడాకులు తీసుకుంటూ ఉంటారు. ఇక మరికొందరు ఇతరుల మోజులో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఓ హీరోయిన్ గురించి ఇలాంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.అయితే ఆ హీరోయిన్ ని టాలీవుడ్ ని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు ఎంతో  ఘాడంగా ప్రేమించారు. ఇక ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫుల్స్ చేసింది ఆ హీరోయిన్. ఇక ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చూద్దాం ..

చెన్నై హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది త్రిష. మూడు పదుల వయసు దాటినప్పటికీ అదే అందంతో స్టార్ హీరోయిన్ లా మెరిసిపోతూ ఉంటుంది త్రిష. ఇక అలాంటి ఒక స్టార్ హీరోయిన్ గతంలో ప్రభాస్ మరియు దగ్గుపాటి రానా ఇద్దరినీ ఫోల్స్ చేసింది అన్న వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. గతంలో ప్రభాస్ త్రిష కాంబినేషన్లో వచ్చిన సినిమాలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. బుజ్జిగాడు ,పౌర్ణమి, వర్షం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ప్రభాస్ మరియు త్రిష .ఇక అలా ఒకదాని వెంట మరో సినిమా లు చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే .

ఇక ఆ సమయంలోనే రానాతో కూడా త్రిష ప్రేమలో ఉంది అని కూడా వార్తలు వచ్చాయి .అంతేకాదు వీరిద్దరికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు కూడా అప్పట్లో లీకై ఎంతటి దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఒకేసారి త్రిష ప్రభాస్ మరియు రానా ఇద్దరితో ప్రేమాయణం నడిపింది అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వినిపించాయి. ఇక ఆ సమయంలో త్రిష బిజినెస్మెన్ వరుణ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ వార్త విన్న చాలా మంది కేవలం త్రిష డబ్బు కోసమే ఆ ఇద్దరు స్టార్ హీరోలని ప్రేమించింది అని అన్నారు. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో ప్రేమాయణం నడుపుతూనే చివరికి బిజినెస్మెన్ ని ఎంగేజ్మెంట్ చేసుకొని ప్రభాస్ మరియు రాణాలను ఫుల్స్ ని చేసింది అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అనంతరం ఆ బిజినెస్మెన్ తో కూడా ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్న త్రిష ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: