ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి ఇష్టపడుతున్నారు.. ముఖ్యంగా మొబైల్ ల్యాప్ టాప్, ట్యాబ్ వంటి వాటిలో కూడా ఆడుతూ ఉన్నారు. అయితే అతి తక్కువ ధరలకు.. అధిక పని తీరునిచ్చే ల్యాప్ టాప్ కొనాలనుకునే వారికి ఇప్పుడు తాజాగా ఈ కామర్స్ ప్లాట్ఫారం అమెజాన్ సరికొత్త సేలు ను ప్రారంభించింది. అద్భుతమైన ఫీచర్లతో బ్యాటరీ లైఫ్ హాయ్ పర్ఫామెన్స్ కలిగిన ల్యాప్ టాప్ ను ఆఫర్లను అందుబాటులోకి ఉంచింది. ఇలా 50 శాతం డిస్కౌంట్ లభించే బ్రాండ్లలో.. లెనోవా, హానర్, హెచ్పి, ఆసుస్ తదితర బ్రాండ్ ల్యాప్ టాప్స్ కలవు అయితే ఇవి కేవలం రూ .50 వేల ధరలోపే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.


ఆసుస్ -A15:
ల్యాప్ టాప్  31 శాతం తగ్గింపుతో అమెజాన్లో లభిస్తోంది . ఇది AMD రెజిన్ ఫైవ్ ప్రాసెస్ తో లభిస్తుంది. వేగవంతమైన పనితీరు కోసం 6 కోర్,12 త్రెడ్ కూడా కలదు..8GB ram కలదు గేమింగ్ ప్రియులకు బాగా ఉపయోగపడుతుంది. దీని ధర రూ.49,990

HP -15S:
ల్యాప్ టాప్ గేమింగ్ లాప్టాప్ పైన అమెజాన్ లో 15% తగ్గింపు.. అలెక్స ఫీచర్ తో పాటు డ్యూయల్ స్పీకర్ కూడా లభిస్తుంది.. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం కలదు.. దీని ధర రూ.49,990

HONOR -X-14:
గేమింగ్ ప్రియులకు ఇది అత్యంత ఎంపిక ల్యాప్ టాప్. దీని ధర రూ.50,000 లోపు పొందవచ్చు యాంటీ గ్లే ర్ స్క్రీన్ వల్ల కళ్ళను కాపాడుతుంది. ఫింగర్ ప్రింట్ రీడింగ్ కూడా కలదు ఒక టచ్ తో లాగిన్ అవ్వచ్చు.


Lenovo slim -1

ల్యాప్ టాప్ శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో పాటు స్టైలిష్ డిజైన్తో తయారు చేయబడింది. స్క్రీన్ కూడ 15.6 అంగుళాలు కలదు. యాంటీ గ్లేర్ స్క్రీన్ కలిగి ఉంటుంది అలాగే బ్లూటూత్ వైఫై రెండిటితో కూడా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు దీని ధర రూ.40,990 కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: