సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి మూవీ లో ఒకటి , రెండు సన్నివేశాల్లో కనిపించి తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయిన బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి,  బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని ప్రస్తుతం అనేక వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ ని కొనసాగిస్తున్న దివి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితమే సుశాంత్ హీరోగా ప్రియా ఆనంద్ హీరోయిన్ గా తెరకెక్కిన మా నీళ్ళ ట్యాంక్ అనే వెబ్ సిరీస్ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే టీవీ షో ల ద్వారా , వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ పోస్ట్ చేసిన అనేక హాట్ ఫోటోలు ఎన్నో సార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో దివి అదిరి పోయే లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం దివి కి సంబంధించిన ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: