ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రేఖ గురించి మనం ఈ తరానికి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిందే.. ఎందుకంటే ఆమె 1980 సంవత్సరం మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది.

అందం, అభినయంతో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన రేఖ ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకుందని మనం చెప్పవచ్చు. ఇకపోతే రేఖా సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూసేవారు అంటే ఇక అంతలా ఆమె క్రేజ్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇకపోతే రేఖా నటించిన అన్ని సినిమాలు కూడా దాదాపుగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి..

ఇక అంత మంచి అందం , అభినయం ఉన్న రేఖా ప్రేమలో పడలేదా అంటే పడిందనే చెప్పాలి . ఒకరితో కాదు చాలామందితో ప్రేమాయణం నడిపిన రేఖ చివరికి పాకిస్తాన్ ప్రధానితో పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. నిజానికి బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం సాగించింది. కానీ ఎందుకో అది పెళ్లి వరకు వెళ్లలేకపోయింది. ఇక మాజీ క్రికెటర్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను రేఖ ప్రేమించింది.. అయితే వీరిద్దరూ ఇష్టపడిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు. ఇకపోతే రేఖా కోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్ ముంబై వచ్చేవారట రేఖా కోసం

అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ తో ప్రేమాయణం గురించి రేఖ తల్లి పుష్పవల్లికి కూడా తెలుసని వీరిద్దరి పెళ్ళికి కూడా ఆమె ఓకే చెప్పిందని అప్పట్లో సమాచారం కూడా ఉండి ఇకపోతే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ 1990లో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అగర్వాల్ ను రేఖ వివాహం చేసుకుంది.. ఇక తర్వాత లండన్ లో సెటిల్ అయింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ రేఖ భర్త ముఖేష్ కూడా లండన్ లోనే సూసైడ్ చేసుకొని చనిపోయారు. మళ్ళీ ఆమె ఇండియాకి తిరిగి వచ్చింది కానీ పెళ్లి మాత్రం రేఖా చేసుకోలేదు. ఇకపోతే అమితాబ్ బచ్చన్ అప్పటికే జయను వివాహం చేసుకున్నాడు. ఇక ఈమె వివాహం మాత్రం పెళ్లి వరకు వెళ్లలేకపోవడంతో ఆమె అభిమానులు తమ బాధను తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: