అన్నా చెల్లెళ్ళ అనుబందానికి ప్రతీకలు సల్మాన్ ఖాన్ సోదరులు - అర్పిత గొప్ప ఉదాహరణ. సల్మాన్, సొహైల్, అర్బాజ్ లకు తమకంటే చిన్నదైన ముద్దుల చెల్లి అర్పిత అంటే అతి గారాబమే. అన్నీ సందర్భాలకూ వీరంతా అమెపై బహుమతుల వర్షం కురిపిస్తారు. సల్మానైతే మరీ గారాబం చేస్తారు.
సుల్తాన్ సినిమా షూటింగ్ లో మునిగిపోయున్న సల్మాన్ తన చెల్లెలు బేబీ-బోయ్ ని ప్రసవించిన సమయములో ఎలాంటి బహుమతులూ ఇవ్వలేకపోయాడు. ఆ బాధ తీర్చటానికి తన చేల్లికి హృదయాన్ని స్పృజించే (హార్ట్ టచింగ్) బహుమతి ఇచ్చాడు. అమెను సంతోషంలో ముంచెత్తాడు. ఆ అపూర్వమైన బహుమతి ఏమిటో ఊహించండి. ముద్దులు పంచిన చెల్లి. అంతకంటే పసిపిల్లంటే ఇష్టమైన సల్మాన్ కు ముద్దుల మేనల్లుణ్ణిచ్చిన చెల్లికి ఎంత అపురూపమైన బహుమతి ఇచ్చి ఉంటారని తెలుసుకోవాలని ఆరాటం అందరికి ఉంటుంది.
సుల్తానిచ్చిన విజయానందం, అర్పిత కు బాబు పుట్టాడన్న హర్షం - ఈ క్రిక్కిరిసిన ఆనందాన్ని ఆమెకు పంచటానికి మరపురాని, మరవలేని బహుమతిని ప్లాన్ చేశాదు. అసలే బాలీవుడ్ చక్రవర్తి, సృజనాత్మకత అలంకారం కలబోసి ఒక మేటి కాళాకారుడితో "త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్ తో తన దోసిలితో మేనల్లుడిని చుట్టు ఒదిగించిన అపురూప చిత్రాన్ని తయారుచేయించి తనచెల్లికి అంతకంటే అపూర్వంగా అందించాడు. సమ్మొహన చిత్రాన్ని, అన్నని, కొడుకును చూసుకొని మైమరచిపోవటం ఒక అపూర్వ అనుభవమైంది ఆమెకు. ఈ మొత్తం సన్నివేశాన్ని తన మనో కెమేరాతో చిత్రించుకున్నాడు.
అంతే కాదు ఈ అద్భుత మనొహర చిత్ర-పటం మొత్తం బంగారం తో చేసినది. ఈ అపురూప కానుక స్వంతం చేసుకున్న ఆయుష్-అర్పితల ఆనందమే ఆనందం. రాజు తల్చుకుంటే బహుమతులకేం కొదవ. అదృష్టం అర్పితదే. అనుభవం సల్మాన్ దే. కారణం ఆయుష్ జన్మించటమే. గోల్ద్ ప్లేట్ పై బాబు చేతి ముద్రలు, "బి.ఎం.డబ్ల్యు" కార్ బహూకరించాడు.
సుల్తానిచ్చిన విజయానందం, అర్పిత కు బాబు పుట్టాడన్న హర్షం - ఈ క్రిక్కిరిసిన ఆనందాన్ని ఆమెకు పంచటానికి మరపురాని, మరవలేని బహుమతిని ప్లాన్ చేశాదు. అసలే బాలీవుడ్ చక్రవర్తి, సృజనాత్మకత అలంకారం కలబోసి ఒక మేటి కాళాకారుడితో "త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్ తో తన దోసిలితో మేనల్లుడిని చుట్టు ఒదిగించిన అపురూప చిత్రాన్ని తయారుచేయించి తనచెల్లికి అంతకంటే అపూర్వంగా అందించాడు. సమ్మొహన చిత్రాన్ని, అన్నని, కొడుకును చూసుకొని మైమరచిపోవటం ఒక అపూర్వ అనుభవమైంది ఆమెకు. ఈ మొత్తం సన్నివేశాన్ని తన మనో కెమేరాతో చిత్రించుకున్నాడు.
అంతే కాదు ఈ అద్భుత మనొహర చిత్ర-పటం మొత్తం బంగారం తో చేసినది. ఈ అపురూప కానుక స్వంతం చేసుకున్న ఆయుష్-అర్పితల ఆనందమే ఆనందం. రాజు తల్చుకుంటే బహుమతులకేం కొదవ. అదృష్టం అర్పితదే. అనుభవం సల్మాన్ దే. కారణం ఆయుష్ జన్మించటమే.